కొలన్పల్లి (రాయపర్తి)
- కొలన్పల్లి, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లా, రాయపర్తి మండలంలోని గ్రామం.
కొలోస్సియం
- కొలోస్సియం మొదట ఫ్లావియన్ అంపీథియేటర్ గా గుర్తింపబడింది, ఇది రోమ్ నగరంలో ఒక పెద్ద ప్రేక్షకాగారం. కొలోస్సియం నిర్మాణం దాదాపు క్రీ.శ 70-72 లో ప్రారంభించబడింది మరియు క్రీ.శ 80 లో పూర్తయ్యింది.
కొలిన్ కౌడ్రి
- 1932, డిసెంబర్ 24న భారత్ లోని ఉదగమండలంలో జన్మించిన కొలిన్ కౌడ్రి (Colin Cowdrey) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
కొలోన్ telugu kiejtés jelentése, szinonimák, antonímák, fordítások, mondatokat, sőt még többet is.