చాద్
- చాద్ (ఆంగ్లం :Chad (ఫ్రెంచ్ భాష : Tchad ), (అరబ్బీ భాష : تشاد}} త్షాద్ (Tshād) ), అధికారిక నామం చాద్ గణతంత్రం ("రిపబ్లిక్ ఆఫ్ చాద్") మధ్య ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం.
చంద్రయాన్-2
- చంద్రయాన్-2, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధన కోసం చేసిన రెండవ యాత్రకు ఉపయోగించిన నౌక.
చంద్రగుప్త మౌర్యుడు
- చంద్రగుప్త మౌర్యుడు (మౌర్యుడు) (సంస్కృతం: चन्द्रगुप्त मौर्य) మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. ఆయన తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
చార్మినార్
- చార్మినార్ ఎక్స్ ప్రెస్, చార్మినార్ పేరుతో ఓ ఎక్స్ ప్రెస్ రైలును హైదరాబాద్-చెన్నైల మధ్య పరుగులు పెట్టించింది.1591 లో నిర్మించిన చార్మినార్ ( "నాలుగు మినరేట్స్ "), హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
చంద్రశేఖర వేంకట రామన్
- సి.వి.రామన్FRS (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టాడు.
చాద్ telugu kiejtés jelentése, szinonimák, antonímák, fordítások, mondatokat, sőt még többet is.